(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 014
॥ శ్రీః ॥
3.14. అధ్యాయః 014
Mahabharata - Vana Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి సాల్వేన యుద్ధస్ స్వస్యానాగమనహేతుత్వకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 3-14-0x(1826)(16259)
అసాన్నిధ్యం కథం కృష్ణ తవాసీద్వృష్ణినందన।
క్వ చాసీద్విప్రవాసస్తే కించాకార్షీః ప్రవాసతః ॥ 3-14-1(16260)
కృష్ణ ఉవాచ। 3-14-2x(1827)
సాల్వస్య నగరం సౌభం గతోఽహం భరతర్షభ।
నిహంతుం కౌరవశ్రేష్ఠ తత్ర మే శృణు కారణం ॥ 3-14-2(16261)
మహాతేజా మహాంవాహుర్యః స రాజా మహాయశాః।
దమఘోషాత్మజో వీరః శిశుపాలో మయా హతః ॥ 3-14-3(16262)
యజ్ఞే తే భరతశ్రేష్ఠ రాజసూయేఽర్హణాం ప్రతి।
స రోషవశమాపన్నో నామృష్యత దురాత్మవాన్ ॥ 3-14-4(16263)
శ్రుత్వా తం నిహతం సాల్వస్తీవ్రరోషసమన్వితః।
ఉపాయాద్ద్వారకాం శూన్యామిహస్థే మయి భారత ॥ 3-14-5(16264)
స తత్ర యుద్ధమకరోద్బాలకైర్వృష్ణిపుంగవైః।
నివృత్తః కామగం సౌభమారుహ్యైవ నృశంసవత్ ॥ 3-14-6(16265)
`చిరజీవీ నృపః సోఽపి ప్రసాదాత్పద్మజన్మనః।'
తతో వృష్ణిప్రవీరాంస్తాన్బాలాన్హత్వా బహూంస్తదా।
పురోద్యానాని సర్వాణి భేదయామాస దుర్భతిః ॥ 3-14-7(16266)
ఉక్తవాంశ్చ మహాబాహో క్వాసౌ వృష్ణికులాధమః।
వాసుదేవః స మందాత్మా వసుదేవసుతో గతః ॥ 3-14-8(16267)
తస్య యుద్ధార్థినో దర్పం యుద్ధేనాశయితాఽస్ంయహం।
ఆనర్తాః సత్యమాఖ్యాత తత్ర గంతాఽస్మి యత్ర సః ॥ 3-14-9(16268)
తం హత్వా వినివర్తిష్యే కంసకేశినిషూదనం।
అహత్వా న నివర్తిష్యే సత్యేనాయుధమాలభే । 3-14-10(16269)
క్వాసౌ క్వాసావితి పునస్తత్రతత్ర ప్రధావతి।
మయా సహ రణే యోద్ధుం కాంక్షమాణః స సౌభరాట్ ॥ 3-14-11(16270)
అద్యతం పాపకర్మాణం క్షుద్రం విశ్వాసఘాతినం।
శిశుపాలవధామర్షాద్గమయిష్యే యమక్షయం ॥ 3-14-12(16271)
మమ పాపస్వభావేన భ్రాతా యేన నిపాతితః।
శిశుపాలో మహీపాలస్తం వధిష్యే మహీతలే ॥ 3-14-13(16272)
భ్రాతా బాలశ్చ రాజా చ న చ సంగ్రామకోవిదః।
ప్రమత్తశ్చ హతో వీరస్తం హనిష్యే జనార్దనం। 3-14-14(16273)
ఏకమాది మహారాజ విలప్యదివమాస్థితః।
కామగేన స సౌభేన క్షిప్త్వా మాం కురునందన ॥ 3-14-15(16274)
తమశ్రౌషమహం గత్వా యథా వృత్తః స దుర్మతిః।
మయి కౌరవ్య దుష్టాత్మా మార్తికావతకో నృపః ॥ 3-14-16(16275)
తతోఽహమపి కౌరవ్య రోషవ్యాకులలోచనః।
నిశ్చిత్య మనసా రాజన్వధాయాస్య మనో దధే ॥ 3-14-17(16276)
ఆనర్తేషు విమర్దం చ క్షేపం చాత్మని కౌరవ।
ప్రవృద్ధమవలేపం చ తస్య దుష్కృతకర్మణః ॥ 3-14-18(16277)
తతః సౌభవధాయాహం ప్రతస్థే పృథివీపతే।
స మయా సాగరావర్తే దృష్ట ఆసీత్పరీప్సతా ॥ 3-14-19(16278)
తతః ప్రధ్మాప్య జలజం పాంచజన్యమహే నృప।
ఆహూయ సాల్వం సమరే యుద్ధాయ సమవస్థితః ॥ 3-14-20(16279)
తన్ముహూర్తమభూద్యుద్ధం తత్ర మే దానవైః సహ।
శవీభూతాశ్చ మే సర్వే భూతలే చ నిపాతితాః ॥ 3-14-21(16280)
ఏతత్కార్యం మహాబాహో యేనాహం నాగమం తదా।
శ్రుత్వైవ హాస్తినపురే ద్యూతం చావినయోత్థితం।
ద్రుతమాగతవాన్యుష్మాంద్రష్టుకామః సుదుఃఖితాన్ ॥ 3-14-22(16281)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి చతుర్దశోఽష్యాయః ॥ 14 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-14-6 సౌభం సుష్ఠు భాంతి తే సుభాః కాంచనాదయో ధాతవస్తజ్జమ ॥
3-14-9 ఆఖ్యాత కథయత ॥
3-14-16 మార్తికావతకః ఏతన్నామకదేశవాసీ ॥
3-14-18 అవలేపం గర్వం జ్ఞాత్వేతి శేషః ॥
3-14-19 సాగరస్య ఆసమంతాద్వర్తో వర్తనం యస్మిన్సాగరద్వీపే ఇత్యర్థః ॥
3-14-20 జలజం శంఖం ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.